Bhagavad Gītā (Kashmirian recension)· 6.4 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.4

6.4
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जति । सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥ ६-४ ॥
yadā hi nendriyārtheṣu na karmasvanuṣajjati | sarvasaṅkalpasaṃnyāsī yogārūḍhastadocyate || 6-4 ||
— ఎప్పుడు ఇంద్రియ విషయములందుగాని ; — కర్మలందుగాని ఆసక్తి ఉండదో ; — సర్వ సంకల్పములను విడిచినవాడై ; — అపుడు యోగారూఢుడని చెప్పబడును

ఎప్పుడు ఇంద్రియార్థములయందుగాని, కర్మములయందుగాని ఆసక్తుడు కాడో, సర్వ సంకల్పములను సన్న్యసించునో — అప్పుడు అతడు యోగారూఢుడని చెప్పబడును.