Bhagavad Gītā (Kashmirian recension)· 6.5 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.5

6.5
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ ६-५ ॥
uddharedātmanātmānaṃ nātmānamavasādayet | ātmaiva hyātmano bandhurātmaiva ripurātmanaḥ || 6-5 ||
— ఆత్మచేత ఆత్మను ఉద్ధరించుకొనవలెను ; — ఆత్మను పతనము చేయరాదు ; — ఆత్మయే ఆత్మకు మిత్రుడు ; — ఆత్మయే ఆత్మకు శత్రువు

ఆత్మచేత ఆత్మను ఉద్ధరించుకొనవలెను, ఆత్మను దిగజార్చుకొనరాదు; ఆత్మయే ఆత్మకు బంధువు, ఆత్మయే ఆత్మకు శత్రువు.