स एष कलुषी क्षुद्रश्छिद्रप्रेक्षी धनञ्जय ।
रजःप्रवृत्तो मोहात्मा मनुष्याणामुपद्रवः ॥
३-४२ ॥
sa eṣa kaluṣī kṣudraśchidraprekṣī dhanañjaya |
rajaḥpravṛtto mohātmā manuṣyāṇāmupadravaḥ ||
3-42 ||
ఓ ధనంజయా, మలినమైన, నీచమైన, లోపములను పొంచిచూచు ఈ శత్రువు, రజస్సుచే ప్రేరితమై, మోహస్వరూపమై మనుష్యులకు ఉపద్రవమై యున్నది.