Bhagavad Gītā (Kashmirian recension)· 3.43 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.43

3.43
धूमेनाव्रियते वह्निर्यथाऽऽदर्शो मलेन च । यथोल्वेनावृतो गर्भस्तथा नेनायमावृतः ॥ ३-४३ ॥
dhūmenāvriyate vahniryathā''darśo malena ca | yatholvenāvṛto garbhastathā nenāyamāvṛtaḥ || 3-43 ||
— పొగచేత అగ్ని ఎట్లు కప్పబడునో ; — మురికిచేత అద్దము ఎట్లో ; — మావిచేత గర్భము ఎట్లు ఆవరింపబడునో ; — అట్లే ఇది దానిచే కప్పబడియున్నది

పొగచేత అగ్ని ఎట్లు కప్పబడునో, మురికిచేత అద్దము ఎట్లు కప్పబడునో, మావిచేత గర్భము ఎట్లు కప్పబడునో, అట్లే ఈ జ్ఞానము దీనిచే కప్పబడియున్నది.