Bhagavad Gītā (Kashmirian recension)3.44
आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥
३-४४ ॥
āvṛtaṃ jñānametena jñānino nityavairiṇā |
kāmarūpeṇa kaunteya duṣpūreṇānalena ca ||
3-44 ||
— జ్ఞానము దీనిచే కప్పబడియున్నది ; — జ్ఞానునిది, నిత్యశత్రువుచేత ; — కామరూపముగా, ఓ కౌంతేయా ; — తృప్తిపఱచరాని అగ్నిచేత ఓ కౌంతేయా, తృప్తిపఱచరాని అగ్నివంటి, కామరూపమైన ఈ నిత్యశత్రువుచేత జ్ఞానుల జ్ఞానము కప్పబడియున్నది.