Bhagavad Gītā (Kashmirian recension)3.45
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥
३-४५ ॥
indriyāṇi mano buddhirasyādhiṣṭhānamucyate |
etairvimohayatyeṣa jñānamāvṛtya dehinam ||
3-45 ||
— ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ; — దీనికి అధిష్ఠానమని చెప్పబడును ; — వీనిద్వారా ఇది మోహపెట్టును ; — దేహి జ్ఞానమును కప్పి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి దీనికి అధిష్ఠానమని చెప్పబడును; వీనిద్వారా ఇది దేహి జ్ఞానమును కప్పి మోహపెట్టును.