Bhagavad Gītā (Kashmirian recension)· 3.46 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.46

3.46
तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ । पाप्मानं प्रजहीह्येनं ज्ञानविज्ञाननाशनम् ॥ ३-४६ ॥
tasmāttvamindriyāṇyādau niyamya bharatarṣabha | pāpmānaṃ prajahīhyenaṃ jñānavijñānanāśanam || 3-46 ||
— కావున మొదట ఇంద్రియములను నియమించి ; — ఓ భరతర్షభా ; — ఈ పాపిని చంపివేయుము ; — జ్ఞానవిజ్ఞానములను నశింపజేయునదానిని

కావున ఓ భరతర్షభా, నీవు మొదట ఇంద్రియములను నియమించి, జ్ఞానవిజ్ఞానములను నశింపజేయు ఈ పాపిని చంపివేయుము.