इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥
३-४७ ॥
indriyāṇi parāṇyāhurindriyebhyaḥ paraṃ manaḥ |
manasastu parā buddhiryo buddheḥ paratastu saḥ ||
3-47 ||
ఇంద్రియములు శ్రేష్ఠములని చెప్పుదురు; ఇంద్రియములకంటె మనస్సు శ్రేష్ఠము; మనస్సుకంటె బుద్ధి శ్రేష్ఠము; బుద్ధికంటెను పరమైనవాడు ఆ ఆత్మ.