Bhagavad Gītā (Kashmirian recension)3.41
हर्षमस्य निवर्त्यैष शोकमस्य ददाति च ।
भयं चास्य करोत्येष मोहयंस्तु मुहुर्मुहुः ॥
३-४१ ॥
harṣamasya nivartyaiṣa śokamasya dadāti ca |
bhayaṃ cāsya karotyeṣa mohayaṃstu muhurmuhuḥ ||
3-41 ||
— ఇతని హర్షమును తొలగించి, ఈ శత్రువు ; — ఇతనికి శోకమును ఇచ్చును ; — ఇతనికి భయమును కలిగించును ; — మాటిమాటికి మోహపెట్టుచు ఈ శత్రువు ఇతని హర్షమును తొలగించి శోకమును ఇచ్చును; మాటిమాటికి మోహపెట్టుచు ఇతనికి భయమును కలిగించును.