Bhagavad Gītā (Kashmirian recension)· 11.45 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.45

11.45
पितासि लोकस्य चराचरस्य त्वमस्य विश्वस्य गुरुर्गरीयान् । न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥ ११-४५ ॥
pitāsi lokasya carācarasya tvamasya viśvasya gururgarīyān | na tvatsamo'styabhyadhikaḥ kuto'nyo lokatraye'pyapratimaprabhāva || 11-45 ||
— నీవు చరాచర జగత్తునకు తండ్రివి ; — నీవు ఈ సమస్తమునకు గురువు, పూజ్యతముడవు ; — నీకు సముడు ఎవడును లేడు; ఇక గొప్పవాడెట్లుండును ; — ముల్లోకములందును, ఓ సాటిలేని పరాక్రముడా

నీవు చరాచర లోకమునకు తండ్రివి; ఈ విశ్వమునకు పూజ్యుడవైన గురువవు; నీకు సముడు లేడు, ఇక అధికుడెవడు? ఓ అప్రతిమప్రభావా, ముల్లోకములలోను నీకు మించినవాడు లేడు.