यच्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु ।
एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम् ॥
११-४४ ॥
yaccāvahāsārthamasatkṛto'si vihāraśayyāsanabhojaneṣu |
eko'thavāpyacyuta tatsamakṣaṃ tatkṣāmaye tvāmahamaprameyam ||
11-44 ||
ఓ అచ్యుతా, ఆట-పడక-ఆసనము-భోజనములయందు ఒంటరిగాగాని, కూడియుండగాగాని, పరిహాసము కొఱకు నీవు అవమానింపబడితివేని — ఓ అప్రమేయా, దానిని నీవు క్షమింపుమని వేడుకొనుచున్నాను.