सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखे च ।
अजानता महिमानं तवेमं मया प्रमादात्प्रणयेन वापि ॥
११-४३ ॥
sakheti matvā prasabhaṃ yaduktaṃ he kṛṣṇa he yādava he sakhe ca |
ajānatā mahimānaṃ tavemaṃ mayā pramādātpraṇayena vāpi ||
11-43 ||
మిత్రుడని తలంచి, "ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ సఖా" అని నీ ఈ మహిమను ఎఱుగక, పరాకుచేగాని, ప్రేమచేగాని, బలవంతముగా నేను ఏది పలికితినో;