Bhagavad Gītā (Kashmirian recension)· 11.42 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.42

11.42
नहि त्वदन्यः कश्चिदपीह देव लोकत्रये दृश्यतेऽचिन्त्यकर्मा । अनन्तवीर्योऽमितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥ ११-४२ ॥
nahi tvadanyaḥ kaścidapīha deva lokatraye dṛśyate'cintyakarmā | anantavīryo'mitavikramastvaṃ sarvaṃ samāpnoṣi tato'si sarvaḥ || 11-42 ||
— నీవు తప్ప మరొకడు, ఓ దేవా, ఇచట ఎచటను ; — ముల్లోకములందు కానరాడు, అచింత్య కర్ముడవైన నీవు ; — అనంత శక్తి కలవాడవు, అపరిమిత పరాక్రముడవు ; — నీవు సర్వమును ఆవరించెదవు, కావున నీవే సర్వము

ఓ దేవా, అచింత్యకర్ముడవైన నీకంటె వేఱైనవాడు ముల్లోకములలోను ఎవ్వడును కానరాడు; అనంతవీర్యుడవు, అమితవిక్రముడవైన నీవు సర్వమును వ్యాపించెదవు, కావున నీవే సర్వమవు.