Bhagavad Gītā (Kashmirian recension)· 11.41 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.41

11.41
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते । नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व ॥ ११-४१ ॥
namo namaste'stu sahasrakṛtvaḥ punaśca bhūyo'pi namo namaste | namaḥ purastādatha pṛṣṭhataste namo'stu te sarvata eva sarva || 11-41 ||
— నీకు నమస్కారము, వేయిసార్లు నమస్కారము ; — మరల మరల నీకు నమస్కారము, నమస్కారము ; — నీ ముందటను, వెనుకను నమస్కారము ; — అన్నివైపుల నుండి నీకు నమస్కారము, ఓ సర్వస్వరూపా

నీకు వేయిమాఱులు నమస్కారము; మరల మఱల కూడ నీకు నమస్కారము నమస్కారము; ఓ సర్వా, నీకు ముందునుండి, వెనుకనుండి నమస్కారము; అన్నివైపులనుండి నీకు నమస్కారము.