समाः सुस्थीभूतो जपति विपरीतां यदि सदा
विचिन्त्य त्वां ध्यायन्नतिशयमहाकालसुरताम् ।
तदा तस्य क्षोणीतलविहरमाणस्य विदुषः
कराम्भोजे वश्या पुरहरवधू सिद्धिनिवहाः ॥११॥
samāḥ susthī-bhūto japati viparītāṃ yadi sadā |
vicintya tvāṃ dhyāyann atiśaya-mahākāla-suratām |
tadā tasya kṣoṇī-tala-viharamāṇasya viduṣaḥ |
karāmbhoje vaśyā purahara-vadhū siddhi-nivahāḥ ||11||
śikhariṇī
సుస్థిరుడై, విపరీత (విపరీతరతి) భంగిమలో మహాకాలునితో అత్యంతముగా సంయుక్తురాలవైన నిన్ను ధ్యానించుచు, చింతించుచు సంవత్సరములు సదా (నీ మంత్రమును) జపించినట్లయితే — అప్పుడు భూమిపై విహరించుచున్న ఆ విద్వాంసుని కరకమలమునందు పురహరవధువు మరియు సిద్ధిసమూహములు వశమగును.