समन्तादापीनस्तनजघनधृग्यौवनवती-
रतासक्तो नक्तं यदि जपति भक्तस्तव मनुम् ।
विवासास्त्वां ध्यायन् गलितचिकुरस्तस्य वशगाः
समस्ताः सिद्धौघा भुवि चिरतरं जीवति कविः ॥१०॥
samantād āpīna-stana-jaghana-dhṛg-yauvanavatī-|
ratāsakto naktaṃ yadi japati bhaktas tava manum |
vivāsās tvāṃ dhyāyan galita-cikuras tasya vaśa-gāḥ |
samastāḥ siddhaughā bhuvi cirataraṃ jīvati kaviḥ ||10||
śikhariṇī
ఓ తల్లీ! నీ భక్తుడు రాత్రియందు, దిగంబరుడై, విగళితకేశుడై, నిన్ను ధ్యానించుచు, పీనస్తనజఘనములు కల యౌవనవతుల రతిలో ఆసక్తుడై కూడ నీ మంత్రమును జపించినట్లయితే — సమస్త సిద్ధిసమూహములు అతనికి వశమగును, అతడు భూమిపై చిరకాలము కవిగా జీవించును.