तदुपरागकृतश् च शक्तिमत्सु प्रमातृषु भेदः करणभेदस्य कर्तृभेदपर्यवसानात् शक्तेर् एव च अव्यतिरिक्तायाः करणीकर्तुं शक्यत्वात् न अन्यस्य अनवस्थाद्यापत्तेः
Transliteration (IAST)
taduparāgakṛtaś ca śaktimatsu pramātṛṣu bhedaḥ karaṇabhedasya kartṛbhedaparyavasānāt śakter eva ca avyatiriktāyāḥ karaṇīkartuṃ śakyatvāt na anyasya anavasthādyāpatteḥ
మరియు ఆ శక్తి ఉపరాగముచే (తాకిడిచే) శక్తిమంతులైన ప్రమాతలలో భేదము కలుగును, ఏలయన కరణ భేదము కర్తృ భేదమున పర్యవసించును; మరియు తన ధారకునికి అవ్యతిరిక్తమైన శక్తినే కరణముగా చేయవీలగును, వేరొకదానిని కాదు - లేకున్న అనవస్థ మొదలగునవి ప్రసక్తమగును.