भोक्त्रंशाच् छादकात् तु तमःप्रधानाहङ्कारात् तन्मात्राणि वेद्यैकरूपाणि पञ्च
Transliteration (IAST)
bhoktraṃśāc chādakāt tu tamaḥpradhānāhaṅkārāt tanmātrāṇi vedyaikarūpāṇi pañca
కాని ఆచ్ఛాదకమైన భోక్తృ అంశనుండి - అనగా తమః ప్రధాన అహంకారమునుండి - వేద్యైక రూపములైన ఐదు తన్మాత్రలు [పుట్టును].