संविदो मायया अपहस्तितत्वेन कलादीनाम् उपरिपातिनां कञ्चुकवत् अवस्थानात्
Transliteration (IAST)
saṃvido māyayā apahastitatvena kalādīnām uparipātināṃ kañcukavat avasthānāt
ఏలయన సంవిత్తు మాయచే అపహస్తితమై (పక్కకు నెట్టబడి), పైనుండి పడు కళాదులు కంచుకమువలె నిలుచుటవలన.