एवं किञ्चित्कर्तृत्वं यत् मायाकार्यं तत्र किञ्चित् त्व् अविशिष्टं यत् कर्तृत्वं विशेष्यं तत्र व्याप्रियमाणा कला विद्यादिप्रसवहेतुः इति निरूपितम्
Transliteration (IAST)
evaṃ kiñcitkartṛtvaṃ yat māyākāryaṃ tatra kiñcit tv aviśiṣṭaṃ yat kartṛtvaṃ viśeṣyaṃ tatra vyāpriyamāṇā kalā vidyādiprasavahetuḥ iti nirūpitam
ఈ విధముగా మాయా కార్యమైన కించిత్ కర్తృత్వములో 'కించిత్' విశేషణము, 'కర్తృత్వము' విశేష్యము. అచట వ్యాపరించు కళ విద్యాది ప్రసవమునకు హేతువు అని నిరూపింపబడినది.