The Essence of the Tantra· 8.51 / 93

The Essence of the Tantra8.51

8.51

तृप्तस्य च अन्नादौ अवैराग्याभावे ऽपि अन्तःस्थरागानपायात्

Transliteration (IAST)

tṛptasya ca annādau avairāgyābhāve 'pi antaḥstharāgānapāyāt

— తృప్తునికి ; — అన్నాదుల యెడల ; — అవైరాగ్యము లేకున్నను (వైరాగ్యవంతుడైనను) ; — అంతఃస్థ రాగము తొలగనందున

మరియు అన్నాదుల యెడల తృప్తుడైనవానికి - అవైరాగ్యము లేకున్నను - అంతఃస్థ రాగము తొలగనందున [రాగము ప్రత్యేక తత్త్వము].