The Essence of the Tantra· 8.50 / 93

The Essence of the Tantra8.50

8.50

वैराग्ये धर्मादाव् अपि रक्तिर् दृश्यते

Transliteration (IAST)

vairāgye dharmādāv api raktir dṛśyate

— వైరాగ్యమునందు ; — ధర్మాదుల యెడల ; — రక్తి (ఆసక్తి, అనురాగము) ; — కనబడును

వైరాగ్యమునందు సైతము ధర్మాదుల యెడల రక్తి (ఆసక్తి) కనబడును.