ऐश्वरे काले परार्धशतगुणिते या सङ्ख्या तत् सादाशिवं दिनं तावती निशा स एव महाप्रलयः
Transliteration (IAST)
aiśvare kāle parārdhaśataguṇite yā saṅkhyā tat sādāśivaṃ dinaṃ tāvatī niśā sa eva mahāpralayaḥ
ఐశ్వర కాలమును నూరు పరార్ధములతో గుణించినపుడు వచ్చు సంఖ్య - అది సాదాశివ దినము, రాత్రి అంతియే; ఆ [రాత్రియే] మహాప్రళయము.