अत्र प्राणो जगत् सृजति तावती रात्रिः यत्र प्राणप्रशमः प्राणे च ब्रह्मबिलधाम्नि शान्ते ऽपि या संवित् तत्राप्य् अस्ति क्रमः
Transliteration (IAST)
atra prāṇo jagat sṛjati tāvatī rātriḥ yatra prāṇapraśamaḥ prāṇe ca brahmabiladhāmni śānte 'pi yā saṃvit tatrāpy asti kramaḥ
ఇచట ప్రాణము జగత్తును సృజించును, రాత్రి అంతియే, అందులో ప్రాణ ప్రశమము (ప్రాణ శాంతి) కలుగును. మరియు బ్రహ్మబిల ధామమున ప్రాణము శాంతించినను, అచట మిగిలియుండు సంవిత్తులో సైతము క్రమము ఉండును.