सदाशिवः स्वकालपरिक्षये बिन्द्वर्धचन्द्रनिरोधिका आक्रम्य नादे लीयते नादः शक्तितत्त्वे तत् व्यापिन्यां सा च अनाश्रिते
Transliteration (IAST)
sadāśivaḥ svakālaparikṣaye bindvardhacandranirodhikā ākramya nāde līyate nādaḥ śaktitattve tat vyāpinyāṃ sā ca anāśrite
సదాశివుడు తన కాల పరిక్షయమున బిందు, అర్ధచంద్ర, నిరోధికలను ఆక్రమించి నాదములో లయమగును; నాదము శక్తి తత్త్వములో, అది వ్యాపినిలో, అది అనాశ్రితములో [లయమగును].