वैष्णवाद्या हि तावन्मात्र एव आगमे रागतत्त्वेन नियमिता इति न ऊर्ध्वदर्शने ऽपि तदुन्मुखतां भजन्ते ततः सत्तर्कसदागमसद्गुरूपदेशद्वेषिण एव
Transliteration (IAST)
vaiṣṇavādyā hi tāvanmātra eva āgame rāgatattvena niyamitā iti na ūrdhvadarśane 'pi tadunmukhatāṃ bhajante tataḥ sattarkasadāgamasadgurūpadeśadveṣiṇa eva
వైష్ణవాదులు అంతమాత్రమైన ఆగమమునందే రాగతత్త్వముచే నియమితులు; కావున ఊర్ధ్వదర్శనమునందు (ఉన్నతమైన దృష్టియందు) కూడ ఉన్ముఖత (అభిముఖత) చూపరు. కావున వారు సత్తర్క-సదాగమ-సద్గురూపదేశ ద్వేషులే.