तिसृषु तावत् विश्वं समाप्यते यया इदं शिवादिधरण्यन्तम् अविकल्प्यसंविन्मात्ररूपतया बिभर्ति च पश्यति च भासयति च परमेश्वरः सा अस्य श्रीपरशक्तिः
Transliteration (IAST)
tisṛṣu tāvat viśvaṃ samāpyate yayā idaṃ śivādidharaṇyantam avikalpyasaṃvinmātrarūpatayā bibharti ca paśyati ca bhāsayati ca parameśvaraḥ sā asya śrīparaśaktiḥ
విశ్వము మూడింటిలో (మూడు శక్తులలో) సమాప్తమగును. శివాది (శివమునుండి) ధరణ్యంతము (పృథివి వరకు) ఈ సమస్తమును అవికల్ప్య సంవిన్మాత్రరూపముగా పరమేశ్వరుడు ధరించును, చూచును, భాసింపజేయును - ఆ శక్తి అతని శ్రీపరాశక్తి.