The Essence of the Tantra· 4.33 / 46

The Essence of the Tantra4.33

4.33

यया च दर्पणहस्त्यादिवत् भेदाभेदाभ्यां सा अस्य श्रीपरापरशक्तिः

Transliteration (IAST)

yayā ca darpaṇahastyādivat bhedābhedābhyāṃ sā asya śrīparāparaśaktiḥ

— అద్దమునందలి ఏనుగు మొదలగువానివలె ; — భేద-అభేదములచే ; — శ్రీపరాపరాశక్తి

అద్దమునందలి ఏనుగు మొదలగువానివలె భేద-అభేదములచే (దేనిచే భాసింపజేయునో) - ఆ శక్తి అతని శ్రీపరాపరాశక్తి.