तत्र निम्नासनस्थितेभ्यः तत्परेभ्यो नियमितवाङ्मनःकायेभ्यो व्याख्या क्रियमाणा फलवती भवति प्रथमं गन्धादिलिप्तायां भुवि उल्लिख्य सङ्कल्प्य वा पद्माधारं चतुरश्रं पद्मत्रयं पद्ममध्ये वागीशीं वामदक्षिणयोः गणपतिगुरू च पूजयेत् आधारपद्मे व्याख्येयकल्पदेवताम्
Transliteration (IAST)
tatra nimnāsanasthitebhyaḥ tatparebhyo niyamitavāṅmanaḥkāyebhyo vyākhyā kriyamāṇā phalavatī bhavati prathamaṃ gandhādiliptāyāṃ bhuvi ullikhya saṅkalpya vā padmādhāraṃ caturaśraṃ padmatrayaṃ padmamadhye vāgīśīṃ vāmadakṣiṇayoḥ gaṇapatigurū ca pūjayet ādhārapadme vyākhyeyakalpadevatām
అచట నిమ్నాసనస్థితులైన (తక్కువ ఆసనమున కూర్చున్న), తత్పరులైన (అందులో లగ్నమైన), నియమిత వాక్, మనస్, కాయులైన (మాట, మనస్సు, దేహమును నియమించినవారికి) వారికి చేయబడు వ్యాఖ్య ఫలవతి అగును. మొదట గంధాది లిప్తమైన (అలముకొనిన) భూమిపై ఉల్లిఖించి (గీసి) లేదా సంకల్పించి, చతురస్ర పద్మాధారమును, పద్మ త్రయమును [ఏర్పరచి], పద్మ మధ్యలో వాగీశిని, వామ, దక్షిణములలో గణపతి, గురువులను పూజించవలెను; ఆధార పద్మమున వ్యాఖ్యేయమైన కల్ప దేవతను (వ్యాఖ్యానించవలసిన గ్రంథ అధిష్ఠాన దేవతను).