पुनर् अपि बाह्याभ्यन्तरतया द्वित्वम् बहिरुपास्यमन्त्रतादात्म्येन तन्मयीकृते तत्र तत्र निमज्जनम् इत्य् उक्तम्
Transliteration (IAST)
punar api bāhyābhyantaratayā dvitvam bahirupāsyamantratādātmyena tanmayīkṛte tatra tatra nimajjanam ity uktam
మరల బాహ్య, ఆభ్యంతరముగా ద్వితము (రెండు రూపత): బయట ఉపాస్యమైన మంత్రముతో తాదాత్మ్యముచే తన్మయీకృతమైన ఆయా [స్థానము]లో నిమజ్జనము (మునుగుట) - అని చెప్పబడినది.