विशेषस् तु आनन्दद्रव्यं वीराधारगतं निरीक्षणेन शिवमयीकृत्य तत्रैव मन्त्रचक्रपूजनम् ततः तेनैव देहप्राणोभयाश्रितदेवताचक्रतर्पणम् इति मुख्यं स्नानम्
Transliteration (IAST)
viśeṣas tu ānandadravyaṃ vīrādhāragataṃ nirīkṣaṇena śivamayīkṛtya tatraiva mantracakrapūjanam tataḥ tenaiva dehaprāṇobhayāśritadevatācakratarpaṇam iti mukhyaṃ snānam
కాని విశేషమేమనగా: వీర ఆధారములో ఉన్న ఆనంద ద్రవ్యమును నిరీక్షణముచే (ధ్యాన దృష్టిచే) శివమయము చేసి, అచటనే మంత్ర చక్ర పూజనము; తరువాత ఆ [ద్రవ్యము]చేతనే దేహ, ప్రాణ ఉభయములో ఉన్న దేవతా చక్ర తర్పణము. ఇది ముఖ్య స్నానము.