विततस् तन्त्रालोको विगाहितुं नैव शक्यते सर्वैः । ऋजुवचनविरचितम् इदं तु तन्त्रसारं ततः शृणुत
Transliteration (IAST)
vitatas tantrāloko vigāhituṃ naiva śakyate sarvaiḥ | ṛjuvacanaviracitam idaṃ tu tantrasāraṃ tataḥ śṛṇuta
తంత్రాలోకము విస్తృతమైనది; దానిలో అందరును మునిగి తరింప జాలరు. కావున, ఋజువైన (సరళమైన) వచనములతో రచింపబడిన ఈ తంత్రసారమును వినుడు.