श्रीशम्भुनाथभास्करचरणनिपातप्रभापगतसङ्कोचम् । अभिनवगुप्तहृदम्बुजम् एतद् विचिनुत महेशपूजनहेतोः
Transliteration (IAST)
śrīśambhunāthabhāskaracaraṇanipātaprabhāpagatasaṅkocam | abhinavaguptahṛdambujam etad vicinuta maheśapūjanahetoḥ
శ్రీ శంభునాథుడను భాస్కరుని (సూర్యుని) చరణముల నిపాతము (పాదపతనము) యొక్క ప్రభచే సంకోచము తొలగిన ఈ అభినవగుప్తుని హృదయకమలమునుండి, మహేశ్వరుని పూజ కొరకు (మకరందమును) గ్రహించుడు.