The Vision of Śiva· 7.21 / 122

The Vision of Śiva7.21

7.21
मध्यव्योमशान्तबोधभरलब्धोदयः शिवः । तस्यापि विद्युदालोकवदभेदवती चला ॥२१॥
madhyavyomaśāntabodhabharalabdhodayaḥ śivaḥ | tasyāpi vidyudālokavadabhedavatī calā
— మధ్యవ్యోమశాంతబోధభరమున లబ్ధోదయము కలది ; — శివుడు ; — అతనికిని ; — విద్యుదాలోకమువలె (మెఱుపువెలుగువలె) ; — అభేదవతి (అతనితో ఏకమైనది) ; — చల (చలించునది)

(ఇది) శివుడు - మధ్యవ్యోమమునందలి (కేంద్ర శూన్యమునందలి) శాంతబోధపు భారముచేత (నిండుదనముచేత) లబ్ధోదయుడు (ఉదయమును పొందినవాడు); అతనికిని (శక్తి) విద్యుదాలోకమువలె (మెఱుపు కాంతివలె) ఏకకాలమున అభేదవతియు, చలయు (అతనినుండి అభిన్నమై, అయినను చలించునది).