सधर्मचारिणीं सम्यग्गत्वा तत्पितरं स्वयम् ।
अर्थयित्वा ब्राह्मणीं तामानयामास यत्नतः ॥११७॥
sadharmacāriṇīṃ samyaggatvā tatpitaraṃ svayam |
arthayitvā brāhmaṇīṃ tāmānayāmāsa yatnataḥ
- సధర్మచారిణిగా (ధర్మపత్నిగా భావించి), స్వయముగా ఆమె తండ్రివద్దకు చక్కగా వెడలి, (ఆమెను) అర్థించి, ఆ బ్రాహ్మణిని యత్నముతో తీసుకొనివచ్చెను.