रूपयौवनसौभाग्यबन्धुरा सा गता दृशम् ।
दृष्ट्वा तां लक्षणैर्युक्तां योग्यां कन्यामथात्मनः ॥११६॥
rūpayauvanasaubhāgyabandhurā sā gatā dṛśam |
dṛṣṭvā tāṃ lakṣaṇairyuktāṃ yogyāṃ kanyāmathātmanaḥ
ఆమె రూప-యౌవన-సౌభాగ్యములచే బంధుర (మనోహర) యై అతని దృష్టికి వచ్చెను; (శుభ) లక్షణములతో కూడిన ఆమెను చూచి, తనకు తగిన కన్యగా -