The Vision of Śiva· 7.115 / 122

The Vision of Śiva7.115

7.115
स कदाचिल्लोकयात्रामासीनः प्रेक्षते ततः । बहिर्मुखस्य तस्याथ ब्राह्मणी काचिदेव हि ॥११५॥
sa kadācillokayātrāmāsīnaḥ prekṣate tataḥ | bahirmukhasya tasyātha brāhmaṇī kācideva hi
— అతడు ; — ఒకప్పుడు ; — లోకయాత్రను ; — ఆసీనుడై ; — వీక్షించుచుండెను ; — అపుడు ; — బహిర్ముఖుడైన ; — అతనికి ; — అపుడు ; — బ్రాహ్మణస్త్రీ ; — ఒకతె

అతడు ఒకనాడు ఆసీనుడై లోకయాత్రను (లోకవ్యవహారమును) చూచుచుండెను; బహిర్ముఖుడైన (బయటివైపు చూచుచున్న) అతనికి అపుడు ఒక బ్రాహ్మణి (కంటబడెను):