सिद्धस्तद्वत्सुतोत्पत्त्या सिद्धा एवं चतुर्दश ।
यावत्पञ्चदशः पुत्रः सर्वशास्त्रविशारदः ॥११४॥
siddhastadvatsutotpattyā siddhā evaṃ caturdaśa |
yāvatpañcadaśaḥ putraḥ sarvaśāstraviśāradaḥ
ప్రతివాడును అట్లే సుతోత్పత్తిచేత సిద్ధుడాయెను; ఇట్లు పదునలుగురు సిద్ధులు (వరుసగా) - సర్వశాస్త్రవిశారదుడైన పదునైదవ పుత్రుని వరకు.