The Vision of Śiva· 7.118 / 122

The Vision of Śiva7.118

7.118
ब्राह्मणेन विवाहेन ततो जातस्तथाविधः । तेन यः स च कालेन कश्मीरेष्वागतो भ्रमन् ॥११८॥
brāhmaṇena vivāhena tato jātastathāvidhaḥ | tena yaḥ sa ca kālena kaśmīreṣvāgato bhraman
— బ్రాహ్మణవివాహముచేత ; — అపుడు ; — జనించెను ; — అట్టివాడు ; — అతనిచేత ; — ఎవడో అతడు ; — కాలక్రమమున ; — కశ్మీరమునందు ; — వచ్చెను ; — సంచరించుచు

ఆ బ్రాహ్మణ వివాహముచేత అపుడు అట్టి (సిద్ధ స్వభావుడు) ఒకడు జనించెను; అతడు కాలక్రమమున తిరుగుచు కశ్మీరమునకు వచ్చెను.