तथापि योजितो युक्त्या प्रकाशमधिकं गृहे ।
दीपेनान्यतमेनापि न तथा वह्निराशिना ॥११॥
tathāpi yojito yuktyā prakāśamadhikaṃ gṛhe |
dīpenānyatamenāpi na tathā vahnirāśinā
అయినను, యుక్తిచేత (సరియైన పద్ధతిచేత) యోజితమైన (సరిగా ఉంచిన) ఒకే దీపము ఇంటిలో, (అకుశలముగా పోగుచేసిన) అగ్నిరాశికంటెను అధిక ప్రకాశమును (ఇచ్చును) - (అట్లే ఎరుగబడిన తత్త్వపు కుశల ప్రయోగము అధిక ఫలము నిచ్చును).