कैलासाद्रौ भ्रमन् देवो मूर्त्या श्रीकंठरूपया ।
अनुग्रहायावतीर्णश्चोदयामास भूतले ॥१०९॥
kailāsādrau bhraman devo mūrtyā śrīkaṃṭharūpayā |
anugrahāyāvatīrṇaścodayāmāsa bhūtale
- దేవుడు, శ్రీకంఠరూపమైన మూర్తితో కైలాసాద్రిపై తిరుగుచు, అనుగ్రహము కొరకు అవతరించి, భూతలమునందు (ఈ మునిని) నియోగించెను: