अमूर्तत्वाद्यदि भवेदमूर्तत्वेऽपि वस्तुता ।
वस्तुत्वे संस्कारोत्येव नानासत्तानुयोगतः ॥९८॥
amūrtatvādyadi bhavedamūrtatve'pi vastutā |
vastutve saṃskārotyeva nānāsattānuyogataḥ
అమూర్తత్వమువలన (వాటి సహావస్థానము సంభవమని అన్నచో) - అమూర్తమునందును వస్తుత ఉన్నది; వస్తుత్వము ఉన్నచో, అది (తన స్థానమును అపేక్షించును), అనేక సత్తలతో అనుయోగమువలన (- కావున ఈ అభ్యంతరము వాస్తవవాదిపైననే పడును).