The Vision of Śiva· 6.87 / 126

The Vision of Śiva6.87

6.87
सर्वस्य सर्वभावत्वादिहासौ नोपपद्यते । चर्मोपमश्चेदित्यादि यद्बौद्धैः समुदाहृतम् ॥८७॥
sarvasya sarvabhāvatvādihāsau nopapadyate | carmopamaścedityādi yadbauddhaiḥ samudāhṛtam
— సర్వమునకు ; — సర్వభావమగుటవలన ; — ఇచట ; — ఈ (అపోహము) ; — ఉపపన్నము కాదు ; — 'చర్మముతో సమానము' ; — అని ; — ఇత్యాది ; — ఏది ; — బౌద్ధులచేత ; — ఉదాహరింపబడెనో

(అయినను అంత్యతః) సర్వము సర్వభావమగుటవలన ఈ (అపోహము) ఇచట (మాకును అంత్యమున) ఉపపన్నము కాదు. ఇక బౌద్ధులు 'చర్మమువంటిది' అని పేర్కొనిన దృష్టాంతాదులు ఏవైతేనో (అవి ముందువాటిచే ఖండింపబడును).