The Vision of Śiva· 6.15 / 126

The Vision of Śiva6.15

6.15
सर्वेषामप्यविद्यैव कल्प्या ब्रह्मणि संगता । तथा भावेष्वसत्यत्वमित्यवश्यमवस्थितम् ॥१५॥
sarveṣāmapyavidyaiva kalpyā brahmaṇi saṃgatā | tathā bhāveṣvasatyatvamityavaśyamavasthitam
— అందరికిని సమానముగా ; — అవిద్యయే ; — కల్పింపవలసివచ్చును ; — బ్రహ్మమునందు ; — సంగతమై ; — అట్లే ; — (వస్తు) భావములందు ; — అసత్యత్వము ; — ఇట్లు ; — అవశ్యముగా ; — ప్రాప్తించును

వారందరికిని అవిద్యయే బ్రహ్మమునందు సంగతమైనదిగా కల్పింపవలసివచ్చును; అట్లే భావములకు అసత్యత్వము (వాస్తవికత లేకుండుట) అవశ్యముగా ప్రాప్తించును - (మాకు సర్వము సత్యశివమగుటవలన ఆ పరిణామమును మేము నిరాకరింతుము).