निजं तस्य न हीयेत तद्वत् परमकारणे ।
यदि तत्तर्हि मोक्षेऽपि विशेषः किं निवार्यते ॥११३॥
nijaṃ tasya na hīyeta tadvat paramakāraṇe |
yadi tattarhi mokṣe'pi viśeṣaḥ kiṃ nivāryate
ఆతని నిజమైనది (రాజస్వభావము పరిపాలనచేత) తరుగదు; అట్లే పరమకారణమైన (శివునియందును). అది అంగీకరించినచో - మోక్షమునందును (శివునికిని ముక్తులకును) విశేషము (భేదము) ఎందుకు నివారింపబడదు (- మా ఏకశివవాదమున అది లయించును)?