तदप्यस्ति कर्तृता चेत्तेषां तत्तादृशं न किम् ।
अथ राज्ञो यथा राज्यकर्म विदधतः सुखम् ॥११२॥
tadapyasti kartṛtā cetteṣāṃ tattādṛśaṃ na kim |
atha rājño yathā rājyakarma vidadhataḥ sukham
ఆ (కర్తృత్వము) కూడ ఉన్నదనినచో - వారికి (ముక్తులకు) అట్టి కర్తృత్వము (అట్లే నిరాయాసముగా) ఎందుకు కాదు? ఇపుడు, రాజ్యకర్మను నిర్వహించు రాజునకు సుఖమే (శ్రమ కాదు) కలుగునట్లు.