मायीयत्वे जगति वा प्राकृते वान्यथापिवा ।
अमूर्तकारणैर्योगात्तन्मूर्तत्वं निवार्यते ॥९१॥
māyīyatve jagati vā prākṛte vānyathāpivā |
amūrtakāraṇairyogāttanmūrtatvaṃ nivāryate
జగత్తు మాయీయమైనను (మాయాజమైనను), ప్రాకృతమైనను, లేక అన్యథా అయినను—అమూర్త కారణములతో యోగమువలన దాని మూర్తత్వము నివారింపబడును (—అంతయు చైతన్యమగు అమూర్తమునుండి కలుగును).