तदहर्जातकस्यापि वासना सान्यजन्मजा ।
तत्तज्जातीयधर्मो वा तथाज्ञानस्वभावता ॥७६॥
tadaharjātakasyāpi vāsanā sānyajanmajā |
tattajjātīyadharmo vā tathājñānasvabhāvatā
ఆ రోజే పుట్టినవానికిని వాసన (సంస్కారము, జ్ఞానమును చూపునది) ఉన్నది—అది అన్యజన్మజ (వేరు జన్మనుండి పుట్టినది), లేక ఆయా జాతీయధర్మము; అట్లే (ఇది) జ్ఞానము తన స్వభావమగుటను (సూచించును).