न सर्वेषां विशेषाणां प्रत्यक्षेऽपि भवेद् ग्रहः ।
विशेषपूर्वताध्यक्षेऽविशेषोऽस्त्यनुमानतः ॥७०॥
na sarveṣāṃ viśeṣāṇāṃ pratyakṣe'pi bhaved grahaḥ |
viśeṣapūrvatādhyakṣe'viśeṣo'styanumānataḥ
సర్వ విశేషముల గ్రహణము ప్రత్యక్షమునందైనను ఉండదు; (విశేషమునకు ప్రత్యక్షమునందు ప్రాధాన్యమున్నను) ప్రత్యక్షమునందు అవిశేషము (శేషించు సామాన్యత) ఉన్నది—(అదే) అనుమానమునుండి (అందింపబడును, కావున ఏ ప్రమాణమును స్వయంసమగ్రము కాదు).