न भांडे शक्यते धूमः प्रवेष्टुं वह्निवर्जिते ।
तस्माद्वर्णनिकैवेयं परस्यान्ध्याय कल्पिता ॥६८॥
na bhāṃḍe śakyate dhūmaḥ praveṣṭuṃ vahnivarjite |
tasmādvarṇanikaiveyaṃ parasyāndhyāya kalpitā
అగ్నివర్జితమైన (అగ్నిలేని) భాండమునందు (పాత్రయందు) ధూమము ప్రవేశింపజాలదు (అయినను కనిపించును); కావున ఈ (సర్వ అనుమాన సిద్ధాంతము) ప్రత్యర్థి యొక్క ఆంధ్యమునకే (మరింత గుడ్డితనమునకే) కల్పింపబడిన కేవల వర్ణనిక (వాచిక కల్పన).